: ఆస్కార్ సాధించిన రోజే మరో రికార్డు సృష్టించిన డికాప్రియో


ప్రముఖ హాలీవుడ్ నటుడు లియోనార్డో డికాప్రియో ఆస్కార్ అవార్డు సాధించిన రోజే సోషల్ మీడియా ట్విట్టర్ లో రికార్డు సృష్టించాడు. 'రివనెంట్' సినిమాలో పోషించిన పాత్రకు ఆస్కార్ అవార్డు అందుకున్న డికాప్రియోకు ట్విట్టర్ లో అభినందనలు వెల్లువెత్తాయి. అతనికి శుభాకాంక్షలు తెలుపుతూ నిమిషానికి 4,40,000 ట్వీట్లు వచ్చాయని ఎంటర్ టైన్ మెంట్ వీక్లీ వెల్లడించింది. ఇది ప్రపంచ రికార్డని తెలిపింది. డికాప్రియో తరువాత ట్వీట్ల ఆదరణ ఉత్తమ చిత్రం 'స్పాట్ లైట్'కి దక్కింది.

  • Loading...

More Telugu News