: రూపాయి రాక, పోక ఇలా!


ఈ రోజు ఉదయం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ లోక్ సభలో ప్రవేశపెట్టిన సాధారణ బడ్జెట్ ను బట్టి, 2016-17 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూపాయి రాక, పోకల వివరాలు ఇలా ఉన్నాయి. రూపాయి రాక... * అప్పులు, ఇతర రుణాలు -21 శాతం * కార్పొరేషన్ ట్యాక్స్- 19 శాతం * ఆదాయపన్ను - 14 శాతం * కస్టమ్స్-9 శాతం * కేంద్ర ఎక్సైజ్ డ్యూటీ- 12 శాతం * సేవా పన్ను, ఇతర పన్నులు-9 శాతం * పన్నేతర ఆదాయం - 13 శాతం * రుణేతర క్యాపిటల్ ఆదాయం - 3 శాతం రూపాయి పోక... * రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ప్రణాళికేతర సాయం- 5 శాతం * రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ప్రణాళికా సాయం- 9 శాతం * కేంద్ర ప్రణాళిక- 12 శాతం * వడ్డీల చెల్లింపు- 19 శాతం * రక్షణ రంగం- 10 శాతం * సబ్సిడీలు- 10 శాతం * ఇతర ప్రణాళికేతర వ్యయం- 12 శాతం * పన్నులు, డ్యూటీలలో రాష్ట్రాల వాటా- 23 శాతం

  • Loading...

More Telugu News