: విజయ లక్ష్యానికి దగ్గరగా టీమిండియా
భారత్-పాక్ టీ20 మ్యాచ్ లో 11.4 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా స్కోరు 63/3 గా ఉంది. భారత్ విజయ లక్ష్యాన్ని సాధించేందుకు 50 బంతుల్లో 21 పరుగులు చేయాల్సి ఉంది. కోహ్లి(39), యువరాజ్(11) ల భాగస్వామ్యం కొనసాగుతోంది. భారత్ కు అవసరమైన రన్ రేట్ 2.63గా ఉంది.