: వహబ్ కు క్యాచ్ ఇచ్చిన రైనా... మూడో వికెట్ డౌన్


భారత్-పాక్ టీ20 మ్యాచ్ లో టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. మహ్మద్ అమీర్ బౌలింగ్ లో సురేష్ రైనా(1) కొట్టిన బంతిని వహబ్ రియాజ్ క్యాచ్ పట్టాడు. టీమిండియాలో మూడు వికెట్లను అమీర్ పడగొట్టాడు. క్రీజ్ లో కోహ్లి(5), యువరాజ్(4) ఉన్నారు. 3.3 ఓవర్లలో 12 పరుగులు చేసిన టీమిండియా మూడు వికెట్లు కోల్పోయింది.

  • Loading...

More Telugu News