: రెండు వికెట్లు కోల్పోయిన టీమిండియా


బంగ్లాదేశ్ లోని మిర్పూర్ లో జరుగుతున్న భారత్-పాక్ టీ20 మ్యాచ్ లో టీమిండియా రెండు వికెట్లు కోల్పోయింది. మహ్మద్ అమీర్ బౌలింగ్ లో ఓపెనర్లు ఆర్జీ శర్మ, రహానెలు (ఎల్బీ డబ్ల్యు) డక్కవుట్ అయ్యారు. ప్రస్తుతం క్రీజ్ లో కోహ్లి, రైనాలు ఉన్నారు. 2.1 ఓవర్లకు భారత్ రెండు వికెట్లు కోల్పోయి ఏడు పరుగులు చేసింది.

  • Loading...

More Telugu News