: రెండో వికెట్ కోల్పోయిన పాక్


ఆసియా కప్ టీ20 మ్యాచ్ లో పాకిస్తాన్ రెండో వికెట్ కోల్పోయింది. భారత్ యువ పేసర్ బుమ్రా బౌలింగ్ లో షర్జీల్ ఖాన్(7) అవుటయ్యాడు. కాగా, బుమ్రా బౌలింగ్ లో ఆరుబంతులు ఎదుర్కొన్న ఖుర్రం ఒక్క పరుగు కూడా చేయలేకపోయాడు. 5.5 ఓవర్లలో 32 పరుగులకు రెండు వికెట్ల నష్టంతో పాక్ కొనసాగుతోంది. క్రీజ్ లో ఖుర్రం, మాలిక్ ఉన్నారు. కాగా, భారత్ పేసర్ ఆశిష్ నెహ్రా బౌలింగ్ లో ఓపెనర్ మహ్మద్ హఫీజ్(4) ఔటయ్యాడు.

  • Loading...

More Telugu News