: తొలి వికెట్ కోల్పోయిన పాకిస్థాన్
బంగ్లాదేశ్ లోని మిర్పూర్ వేదికగా జరుగుతున్న భారత్-పాక్ టీ20 మ్యాచ్ లో పాకిస్థాన్ తొలి వికెట్ కోల్పోయింది. ఆశిష్ నెహ్రా బౌలింగ్ లో మహ్మద్ హఫీజ్(4) ఔటయ్యాడు. క్రీజ్ లో ఖుర్రం మంజూర్, షజీల్ ఖాన్ ఉన్నారు. పాక్ 1.4 ఓవర్లలో 5 పరుగులు చేసింది. కాగా, టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది.