రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ లో విలీనమైన ఖమ్మం జిల్లాలోని ఎటపాక, కుక్కునూరు కొత్త రెవెన్యూ డివిజన్లకు ప్రభుత్వం 44 పోస్టులను మంజూరు చేసింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.