: ఏపీ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ యాక్ట్ 1994లో సవరణలు


తెలంగాణలో కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు లైన్ క్లియర్ అయింది. ఈ మేరకు ఏపీ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ యాక్ట్ 1994కి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సవరణలు చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. దాని ప్రకారం ప్రస్తుతం ఖాళీగా ఉన్న పోస్టులను కాంట్రాక్ట్ ఉద్యోగులతో భర్తీ చేయవచ్చంటూ ప్రభుత్వం ఈ చట్టంలో చేర్చింది. అదికూడా ఫుల్ టైమ్ కాంట్రాక్ట్ బేసిక్ లో ఉద్యోగం చేస్తున్న వారికి అవకాశం దక్కనుంది. అందునా 2014 జూన్ 2 కంటే ముందు నుంచి కాంట్రాక్ట్ ఉద్యోగంలో ఉన్నవారికే ఈ ఛాన్స్ ఇవ్వనున్నారు.

  • Loading...

More Telugu News