: ఏపీ ఆర్టీసీ గుర్తింపు కార్మిక సంఘంగా ఎన్ఎంయూ ఎన్నిక


ఏపీ ఆర్టీసీ గుర్తింపు కార్మిక సంఘానికి జరిగిన ఎన్నికల్లో ఎన్ఎంయూ ఘన విజయం సాధించింది. దాంతో ఆర్టీసీ గుర్తింపు కార్మిక సంఘంగా ఈ సంస్థ ఎన్నికైంది. ఎంప్లాయీస్ యూనియన్ పై దాదాపు 700కు పైగా ఓట్ల మెజార్టీతో ఎన్ఎంయూ విజయం సాధించింది. దాంతో 12 రీజియన్లలో 11 చోట్ల స్థానిక గుర్తింపు కైవసం చేసుకుంది. 5 నాన్ ఆపరేషన్ రీజియన్లలో రెండు చోట్ల గుర్తింపు సాధించింది.

  • Loading...

More Telugu News