: డంపింగ్ యార్డులో దొరికింది అక్షరాలా రెండు కోట్ల రూపాయలట!


ఈ ఉదయం హైదరాబాద్ శివార్లలోని జవహర్ నగర్ డంపింగ్ యార్డులో నోట్ల కట్టలున్న సంచీ దొరకగా, సెక్యూరిటీ గార్డుల మధ్య తగాదా వచ్చి విషయం పోలీసుల వరకూ వెళ్లిన సంగతి తెలిసిందే. ఇక ఇక్కడ దొరికిన బ్యాగులో ఏ పదివేలో లేదా లక్ష రూపాయలో ఉన్నాయనుకుంటే పొరపాటే. ఈ బ్యాగ్ లో దాదాపు రెండు కోట్ల రూపాయలకు పైగా ఉన్నాయట. ఇక ఈ డబ్బుల బ్యాగును స్వాధీనం చేసుకున్న పోలీసులు, ఇది అక్కడికి ఎలా వచ్చిందన్న విషయంపై దృష్టిని పెట్టారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News