: టీడీపీలో చేరిన నలుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ


వైఎస్సార్సీపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు భూమా నాగిరెడ్డి, ఆయన కూతురు అఖిల ప్రియ, ఆదినారాయణ రెడ్డి, జలీల్ ఖాన్ లు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు వారికి టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నలుగురు ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీ నారాయణరెడ్డి కూడా టీడీపీ లో చేరారు. కాగా, సీఎం నివాసం వద్దకు టీడీపీ శ్రేణులు అధిక సంఖ్యలో చేరుకున్నారు.

  • Loading...

More Telugu News