: హైదరాబాదులో 'సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్'కు స్థలం


హైదరాబాదులో 'సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్'కు ప్రభుత్వం స్థలం కేటాయించింది. ఈ మేరకు యూసఫ్ గూడలో ఉన్న 865 చదరపు గజాల స్థలాన్ని కేటాయిస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ కార్యాలయం తార్నాకలో ఉంది.

  • Loading...

More Telugu News