: ఫ్రీడమ్ 251 రింగింగ్ బెల్స్ కార్యాలయంలో ఐటీ సోదాలు


అతి చవకైన ఫోన్ అంటూ సంచలనం రేపిన ఫ్రీడమ్ 251 ఫోన్ కంపెనీ 'రింగింగ్ బెల్స్' కార్యాలయంలో ఆదాయపన్ను శాఖ అధికారులు తనిఖీలు చేశారు. నోయిడాలోని ఆ కంపెనీ కార్యాలయంలో ముగ్గురు సభ్యుల బృందం తనిఖీలు చేసి సంబంధిత పత్రాలను పరిశీలించింది. అక్కడి సిబ్బందిని పలు విషయాలపై విచారించారు. ఇది తెలుసుకున్న వందలాది ఫ్రీడమ్ 251 కస్టమర్లు సంస్థ కార్యాలయం ముందు ఆందోళన చేశారు. దాంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.

  • Loading...

More Telugu News