: అరుణాచల్ ప్రదేశ్ లో ప్రభుత్వ ఏర్పాటుకు సుప్రీంకోర్టు ఆమోదం


అరుణాచల్ ప్రదేశ్ లో ప్రభుత్వం ఏర్పాటుకు సుప్రీంకోర్టు అనుమతి తెలిపింది. ఈ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను తొలగించాలని సిఫారసు చేస్తూ కేంద్ర క్యాబినెట్ నిన్న(బుధవారం) నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో రాష్ట్రపతి పాలనపై విధించిన స్టేటస్ కోను ఇవాళ ఎత్తివేసింది. ఈ క్రమంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవచ్చంటూ ఆదేశాలు జారీ చేసింది. దాంతో ప్రభుత్వ ఏర్పాటుకు అడ్డంకులు తొలగిపోయాయి.

  • Loading...

More Telugu News