: హాస్యనటుడు అలీ నోట ‘ఎంద చాట’ పాట!


హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, టీవీ యాంకర్ గా ప్రముఖ కమెడియన్ అలీ తనదైన ముద్ర వేశాడు. తాజాగా, గాయకుడి అవతారమెత్తాడు. ఆ పాటను పాడటమే కాదు... రాసింది కూడా అలీనే. ఆ విశేషాలు ఏమిటంటే... అక్కినేని ఫిలిం స్కూల్ స్టూడెంట్ చునియా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పడేసావే’ చిత్రంలో అలీ ఈ పాటను పాడాడు. ఇంతకీ, ఆ పాటలో వినిపించే పదాలేమిటంటే.. ‘ఎంద చాట’ వంటి కడుపుబ్బ నవ్వించే అలీ మార్కు కామెడీ పదాలే ఉంటాయి. ఈ పాటను ఇప్పటికే రికార్డు చేసినట్లు సినీ వర్గాల సమాచారం.

  • Loading...

More Telugu News