: తెలంగాణలో జీవిత ఖైదీల విడుదలకు మార్గదర్శకాలు జారీ


తెలంగాణ రాష్ట్రంలో జీవిత ఖైదీల విడుదలకు ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. జీవిత ఖైదు పడి ఐదు సంవత్సరాల శిక్ష పూర్తి చేసుకున్న మహిళలు, జీవిత ఖైదు పడి ఏడేళ్లు శిక్ష పూర్తి చేసుకున్న పురుషులను విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అర్హత గల ఖైదీలను ఎంపిక చేసేందుకు ఆరుగురు అధికారులతో ప్రభుత్వం ఓ కమిటీని కూడా ఏర్పాటు చేస్తూ ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది.

  • Loading...

More Telugu News