: నాకు నేత, నా హీరో నాన్నే: కేటీఆర్ (బర్త్ డే సందర్భంగా పోస్ట్ చేసిన అరుదైన చిత్రమిదే)


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు, ఆయన కుమారుడు రాష్ట్ర ఐటీ, మునిసిపల్ శాఖా మంత్రి కేటీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. "నాకు లీడర్, హీరో మా నాన్నే. ఆయనో గొప్ప తండ్రి. నాకు నిత్యమూ స్ఫూర్తినిచ్చేది నాన్నే. ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు" అంటూ తండ్రి, తల్లితో చిన్నప్పుడు దిగిన ఓ బ్లాక్ అండ్ వైట్ చిత్రాన్ని తన ట్విట్టర్ ఖాతాలో ఉంచారు. నేడు 63వ వసంతంలోకి అడుగుపెట్టిన కేసీఆర్ కు జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

  • Loading...

More Telugu News