: జేఎన్ యు సెంట్రల్ లైబ్రరీ వెబ్ సైట్ హ్యాకింగ్!


జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ (జేఎన్ యు) సెంట్రల్ లైబ్రరీ అధికారిక వెబ్ సైట్ ఈరోజు సాయంత్రం హ్యాకింగ్ కు గురైనట్లు తెలుస్తోంది. హ్యాకింగ్ కు పాల్పడింది ‘బ్లాక్ డ్రాగన్’ గ్రూపు అని సమాచారం. సెర్చ్ ఇంజన్ గూగుల్ లో ‘జెఎన్ యు సెంట్రల్ లైబ్రరీ వెబ్ సైట్’ అని టైపు చేస్తే ‘హ్యాక్ డ్ బై బ్లాక్ డ్రాగన్’ అనే సమాచారం వస్తోంది. అంతేకాకుండా సెంట్రల్ యూనివర్శిటీ వెబ్ సైట్ కూడా సక్రమంగా పనిచేయడం లేదు. ‘ప్లీజ్ ట్రై ఎగైన్’ అనే సమాచారం వస్తోంది.

  • Loading...

More Telugu News