: నేను సన్నం... అందుకే, సన్న బియ్యమిస్తున్నాను: సీఎం కేసీఆర్


‘నేను సన్న ముఖ్యమంత్రిని. అందుకే, హాస్టళ్లకు సన్న బియ్యం ఇస్తున్నాను’ అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనదైన శైలిలో హాస్యాన్ని కురిపించారు. ఈరోజు ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘తెలంగాణ ప్రభుత్వ హాస్టళ్లలో సన్నబియ్యం ఇస్తున్న విషయం 'పీడీఎస్ యూ'కు తెలియదా? చిల్లర రాజకీయాలు చేసేవాళ్లు తమ పద్ధతి మార్చుకోవాలి’ అంటూ ఆయన హితవు పలికారు.

  • Loading...

More Telugu News