: వికెట్లు కోల్పోతున్న శ్రీలంక...21/5


భారత్-శ్రీలంక మధ్య విశాఖలో జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్ లో టీమిండియా బౌలర్లు చెలరేగుతున్నారు. ప్రత్యర్థి శ్రీలంక జట్టు 21 పరుగులకే కీలకమైన ఐదు వికెట్లు కోల్పోయింది. 10.5 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 54 పరుగులు చేసిన శ్రీలంక జట్టు ఆత్మరక్షణలో పడింది. సేవ నాయకే, థిసార పెరీరా క్రీజ్ లో కొనసాగుతున్నారు. ఈ మ్యాచ్ లో విజయం సాధించిన జట్టు సిరీస్ ను కైవసం చేసుకుంటుంది.

  • Loading...

More Telugu News