: ప్రశాంతంగా ముగిసిన నారాయణఖేడ్ ఉపఎన్నిక పోలింగ్


నారాయణఖేడ్ ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 5 గంటల వరకు క్యూలో ఉన్నవారికి పోలింగ్ సిబ్బంది ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తున్నారు. ఇప్పటివరకు 78 శాతం పోలింగ్ నమోదైందని చెబుతున్నారు. అయితే పోలింగ్ పూర్తి వివరాలను ఈసీ మరికాసేపట్లో ప్రకటించనుంది. ఈ నెల 16న ఖేడ్ ఓట్ల లెక్కింపు జరుగుతుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే కిష్టారెడ్డి హఠాన్మరణంతో ఇక్కడ ఉపఎన్నిక నిర్వహించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News