: పాక్ కు అమెరికా సాయం నిలిపివేయాలి: భారత విదేశాంగ శాఖ


పాకిస్థాన్ కు అమెరికా ఆర్థిక సాయం నిలిపివేయాలని భారత్ కోరింది. అమెరికా ఇచ్చే ధనంతో భారత్ పై వ్యతిరేక కార్యకలాపాలకు పాక్ పాల్పడుతోందని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ ఆందోళన వ్యక్తం చేశారు. ఉగ్రవాద, తీవ్రవాద కార్యకలాపాల నియంత్రణకు కోసం 860 మిలియన్ల డాలర్ల ఆర్థిక సాయం చేయనున్నట్లు అమెరికా అధ్యక్షుడు ఒబామా ఇటీవల ప్రకటించారు. ఈ బడ్జెట్ లో ఆ మొత్తాన్ని ప్రతిపాదిస్తున్నట్లు అమెరికా మంత్రి జాన్ కెర్రీ ప్రకటించిన నేపథ్యంలోనే వికాస్ స్వరూప్ ఈ వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News