: ఇష్రత్ జహాన్ 'బీహార్ బిడ్'డ: లాలూ తనయుడి వివాదాస్పద వ్యాఖ్యలు


ఉగ్రవాద ఆరోపణలతో ఎన్ కౌంటర్ అయిన తీవ్రవాది ఇష్రత్ జహాన్ ను 'బీహార్ బిడ్డ' అంటూ లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు, అ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆమె ఎన్ కౌంటర్ అయిన సందర్భంలో అప్పటి ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. తక్షణం వారిద్దరూ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. బీహార్ అధికార పక్షం నేతలు ఉగ్రవాది డేవిడ్ హేడ్లీ ఇచ్చిన వాంగ్మూలాన్ని తెలుసుకోవాలని సూచించారు. ఓటు బ్యాంకు రాజకీయాలతోనే నితీశ్ గద్దెనెక్కారని వారు ఆరోపించారు.

  • Loading...

More Telugu News