: వ్యూహం మార్చిన అగ్రిగోల్డ్ బాధితులు!


అగ్రిగోల్డ్ బాధితులు తమ పోరాట శైలిని మార్చారు. గతంలో తమకు న్యాయం చేయాలని అగ్రిగోల్డ్ కార్యాలయాలు, ప్రభుత్వం ముందు నిరసనల రూపంలో ఆందోళనలు నిర్వహించిన బాధితులు ఎంతకీ న్యాయం జరగకపోవడంతో, ఆ సంస్థలో ఉన్నత పదవులు అలంకరించిన వారిని నేరుగా లక్ష్యం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో అనంతపురం జిల్లా గుత్తిలోని అగ్రిగోల్డ్ డైరెక్టర్ రంగారెడ్డి నివాసం ముందు బాధితులు ఆందోళన చేపట్టారు. తమ పోరాటంలో పాలు పంచుకుని బాధితులకు డబ్బులు చెల్లించేలా అగ్రిగోల్డ్ యాజమాన్యంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News