: రోడ్డు పక్కన కాకా హోటల్లో టిఫిన్ చేసిన హరీష్ రావు!


మెదక్ జిల్లా నారాయణఖేడ్ ఉపఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి హరీష్ రావు రోడ్డు పక్కనే ఉన్న ఒక చిన్న హోటల్లో సందడి చేశారు. ఆ హోటల్లో పులిహోర, పొంగల్ తిన్నారాయన. హరీష్ వెంట ఉన్న పార్టీ నేతలు, కార్యకర్తలు కూడా వాటిని భుజించారు. ఈ సంద్రభంగా డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి కూడా వారితోనే ఉన్నారు. సాధారణ వ్యక్తుల్లా సాదాసీదా హోటల్ కు వచ్చిన హరీష్ రావు, పద్మా దేవేందర్ రెడ్డిని చూసేందుకు ప్రజలు పోటీపడ్డారు.

  • Loading...

More Telugu News