: నారా రోహిత్ పేరుతో డబ్బు వసూలు చేసిన సాయికృష్ణ అరెస్టు


సినీ హీరో నారా రోహిత్ అభిమానినంటూ పలువురి నుంచి డబ్బు వసూలు చేసిన కేసులో తాడికొండ సాయికృష్ణను విజయవాడ పోలీసులు అరెస్టు చేశారు. సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని, సినిమా డిస్ట్రిబ్యూషన్ చేస్తానని చెబుతూ పలువురి నుంచి అతను లక్షల రూపాయలు వసూలు చేశాడని ఫిర్యాదులు అందాయి. దాంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే తాను కేవలం నారా రోహిత్ అభిమానినేనని, ఎవరి వద్ద డబ్బులు వసూలు చేయలేదని రెండు రోజుల కిందట సాయికృష్ణ మీడియాతో చెప్పిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News