: ఢిల్లీలో రాష్ట్రపతి అధ్యక్షతన గవర్నర్ల సమావేశం ప్రారంభం


ఢిల్లీలో రాష్ట్రపతి అధ్యక్షతన గవర్నర్ల సమావేశం ప్రారంభమైంది. రాష్ట్రపతి భవన్ లో జరుగుతున్న ఈ సమావేశంలో 23 రాష్ట్రాల గవర్నర్లు, ఇద్దరు లెఫ్టినెంట్ గవర్నర్లు హాజరయ్యారు. వారితో పాటు ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, నీతి అయోగ్ ఛైర్మన్ అరవింద్ పనగరియా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ లు కూడా పాల్గొన్నారు. నేడు, రేపు ఈ సమావేశం జరుగుతుంది.

  • Loading...

More Telugu News