: తెలంగాణలో ఎస్ఐ పోస్టులకు నోటిఫికేషన్ జారీ


తెలంగాణ రాష్ట్రంలో పోలీసు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. ఈ మేరకు 510 ఎస్ఐ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో సివిల్ విభాగంలో 208, ఏఆర్ విభాగంలో 74, టీఎస్ఎస్ పీ విభాగంలో 205, ఎస్పీఎఫ్ విభాగంలో 12, ఎస్ఏఆర్ సీపీఎల్ విభాగంలో 2, తొమ్మిది స్టేషన్ ఫైర్ ఆఫీసర్లకు నోటిఫికేషన్ విడుదలైంది. దరఖాస్తులను ఈ నెల 10 నుంచి మార్చి 3 వరకు ఆన్ లైన్ లో స్వీకరిస్తారు. ప్రిలిమినరీ రాత పరీక్ష ఏప్రిల్ 17న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుంది.

  • Loading...

More Telugu News