: టీఆర్ఎస్ కు అభినందనలు తెలిపిన కోదండరాం

జీహెచ్ఎంసీ ఎన్నికలో చారిత్రక విజయం నమోదు చేసుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి టి.జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అభినందనలు తెలిపారు. టీఆర్ఎస్ తో గ్రేటర్ అభివృద్ధి అవుతుందని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని పేర్కొన్నారు.