: ఢిల్లీలో రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సమావేశం


ఢిల్లీలో రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సమావేశం మొదలైంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఆధ్వర్యంలో ఈ భేటీ జరుగుతోంది. తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ సహా పలు రాష్ట్రాల ఆర్థిక మంత్రులు దీనికి హాజరయ్యారు. అదేవిధంగా అన్ని రాష్ట్రాల ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శులు కూడా పాల్గొన్నారు. త్వరలో ప్రారంభంకానున్న బడ్జెట్ సమావేశాల సందర్భంగా వివిధ అంశాలపై చర్చించేందుకు ఆర్థిక మంత్రులతో జైట్లీ సమావేశం అయ్యారు.

  • Loading...

More Telugu News