: మాదాపూర్ లో తొలివిజయంతో బోణి కొట్టిన ‘గులాబీ’
గ్రేటర్ ఎన్నికల్లో ఇప్పటి వరకు 11 స్థానాల్లో టీఆర్ఎస్ విజయం సాధించింది. 35 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. మాదాపూర్ లో తొలివిజయాన్ని 'కారు' కైవసం చేసుకుంది. వెంకటాపురం, భారతీనగర్, మియాపూర్, గాజులరామారం, గుడిమల్కాపూర్, హైదర్ నగర్, జగద్గిరి గుట్ట డివిజన్లలో టీఆర్ఎస్ విజయం సాధించింది.