: మరో వివాదంలో అంజలి


ఇటీవలే కొద్దికాలం అజ్ఞాతంలోకి వెళ్ళి మళ్ళీ ప్రత్యక్షమైన హీరోయిన్ అంజలి తాజాగా మరో వివాదంలో చిక్కుకుంది. అంజలి తమ చిత్రం షూటింగ్ కు హాజరుకావడం లేదంటూ చిత్ర దర్శకుడు కళంజియం నేడు నడిగర్ సంఘానికి ఫిర్యాదు చేశారు. ఇదిలావుంటే, ఇంతకుముందు అంజలి అదృశ్యం అవడం పట్ల ఆమె పిన్ని భారతీదేవి మద్రాస్ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఆ పిటిషన్ పై స్పందించిన కోర్టు రేపు తమ ఎదుట హాజరు కావాలంటూ అంజలిని ఆదేశించింది.

  • Loading...

More Telugu News