: ఆసీస్ ను ఓడించిన భారత్... టీ20 సిరీసీ క్లీన్ స్వీప్!


భారత్-ఆస్ట్రేలియా టీ20 సిరీస్ ను టీమిండియా గెలుచుకుంది. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో జరిగిన మూడో టీ20 మ్యాచ్ లో ఆసీస్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ఛేదించింది. ఏడు వికెట్ల తేడాతో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. దీంతో భారత్-ఆస్ట్రేలియా టీ20 సిరీస్ ను 3-0 స్కోరుతో భారత్ కైవసం చేసుకుంది. ఉత్కంఠ భరితంగా సాగిన చివరి టీ20 మ్యాచ్ లో చివరి బంతికి రెండు పరుగులు చేయాల్సిన తరుణంలో రైనా ఫోర్ కొట్టి టీమిండియా క్లీన్ స్వీప్ లో సహకరించాడు. భారత్ విజయం సాధించడంపై క్రికెట్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

  • Loading...

More Telugu News