: రాణిస్తున్న సురేశ్ రైనా...లక్ష్యం దిశగా భారత్!


మూడో టీ ట్వంటీలో లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్ మన్ సురేశ్ రైనా, యువరాజ్ సింగ్ భాగస్వామ్యం బాగానే రాణిస్తోంది. 18.1 ఓవర్లు పూర్తయ్యే సరికి రైనా 21 బంతుల్లో 40 పరుగులు చేశాడు. అందులో మూడు ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి. యువరాజ్ సింగ్ ఆరు బంతుల్లో 2 పరుగులు చేశాడు. టీమిండియా లక్ష్యం 198 పరుగులుగా ఉన్న విషయం తెలిసిందే. 18 ఓవర్లు పూర్తయ్యే సరికి భారత్ స్కోరు 181/3.

  • Loading...

More Telugu News