: భారత్ మొదటి వికెట్ డౌన్!
సిడ్నీ వేదికగా జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్ లో టీమిండియా 46 పరుగుల వద్ద మొదటి వికెట్ కోల్పోయింది. వాట్సన్ బౌలింగ్ లో కీపర్ క్యాచ్ ఇచ్చి ఓపెనర్ శిఖర్ ధావన్ అవుటయ్యాడు. ఆసీస్ పేసర్ షాన్ టైట్ బౌలింగ్ లో రెండు ఫోర్లు, ఒక సిక్స్ కొట్టిన ధావన్ మొత్తం 24 పరుగులు చేశాడు. ప్రస్తుతం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి క్రీజ్ లో ఉన్నారు. 8 ఓవర్లు పూర్తయ్యే సరికి రోహిత్ 32, కోహ్లి 27 పరుగులు చేశారు.