: పరుగుల వేట ప్రారంభించిన భారత్!


మూడో టీ20 మ్యాచ్ లో భారత్ పరుగుల వేట ప్రారంభించింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, ధావన్ బ్యాటింగ్ బరిలోకి దిగారు. బౌండరీతో రోహిత్ శుభారంభం చేశాడు. టీమిండియా ముందు ఆసీస్ భారీ లక్ష్యాన్ని నిర్దేశించిన విషయం తెలిసిందే. 1.2 ఓవర్లు అయ్యే సమయానికి 12 పరుగులతో ఓపెనర్లు క్రీజ్ లో ఉన్నారు. భారత్ లక్ష్యం 198 పరుగులు ఉండటంతో..రోహిత్ తనదైన శైలిలో ప్రతి బాల్ ను బౌండరీ లైన్ కు మళ్లించే ప్రయత్నం చేస్తున్నాడు.

  • Loading...

More Telugu News