: ఇండియాలో ఐఎస్ఐఎస్ డిప్యూటీ వయసు 17 ఏళ్లలోపే!


ఇండియాలో యువతను ఉగ్రవాదంవైపు ఆకర్షిస్తున్నాడన్న ఆరోపణలతో పోలీసులు అదుపులోకి తీసుకున్న యువకుడి వయసు 17 ఏళ్లలోపే ఉండటం ఆశ్చర్యానికి గురి చేసింది. నిన్న ఆ బాలుడిని కోర్టు ముందు హాజరు పరచగా, అతడి తరఫు న్యాయవాదులు పదవ తరగతి పరీక్షల అనంతరం పొందిన సర్టిఫికెట్ ను కోర్టు ముందుంచారు. మరో వైపు ఎన్నికల వెబ్ సైట్ నుంచి తాము సేకరించిన సమాచారం ప్రకారం, అతను బాల నేరస్తుడు కాదని, ఇండియాలో ఐఎస్ఐఎస్ కు డిప్యూటీ బాస్ అని పేర్కొన్న పోలీసులు, అతని వయసు 20 ఏళ్లని వాదించినప్పటికీ, పదవ తరగతి ధ్రువపత్రాన్నే ప్రామాణికంగా తీసుకున్న కోర్టు, అతడిని జువైనల్ హోమ్ కు తరలించాలని ఆదేశాలిచ్చింది.

  • Loading...

More Telugu News