: ‘గ్రేటర్’ ఎన్నికల్లో బీజేపీ నేతల ప్రశంసలు పొందేలా పనిచేయాలి: సీఎం చంద్రబాబు


‘గ్రేటర్’ ఎన్నికల్లో బీజేపీకి కేటాయించిన స్థానాల్లో టీడీపీ నేతలు గట్టిగా పనిచేయాలని.. బీజేపీ నేతల ప్రశంసలు పొందాలని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కోరారు. ‘గ్రేటర్’ ఎన్నికల్లో పోటీచేయనున్న టీడీపీ అభ్యర్థులతో, పార్టీ ఇన్ ఛార్జ్ లతో ఈరోజు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.‘గ్రేటర్’ ఎన్నికలపై సమీక్ష నిర్వహించారు. టీడీపీ కార్యకర్తలు, నాయకులు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎంతో ఉత్సాహంగా పనిచేశారని, అదే ఉత్సాహాన్ని ‘గ్రేటర్’ ఎన్నికల్లో కూడా చూపించాలంటూ వారిని ఉత్సాహపరిచారు.

  • Loading...

More Telugu News