: ఫతేనగర్ డివిజన్ రోడ్ షోలో పురందేశ్వరి, జీవితా రాజశేఖర్


గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లోని ఫతేనగర్ డివిజన్ లో బీజేపీ నాయకులు దగ్గుబాటి పురందేశ్వరి, జీవితా రాజశేఖర్ రోడ్ షోలో పాల్గొన్నారు. ఇక్కడి డివిజన్ లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కంచు మహేందర్ గెలుపు కోరుతూ జరిగిన రోడ్ షోలో వారిద్దరూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పురందేశ్వరి మాట్లాడుతూ, హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దాలంటే అది కేంద్ర ప్రభుత్వంతోనే సాధ్యమని చెప్పారు. అలాగే ఎన్డీఏ హయాంలోనే హైదరాబాద్ అభివృద్ధి జరిగిందని తెలిపారు.

  • Loading...

More Telugu News