: 'ఐదు రూపాయల' భోజనాన్ని రుచి చూసిన జానా


హైదరాబాద్ నగరంలో జీహెచ్ఎంసీ నిర్వహిస్తున్న 'ఐదు రూపాయల భోజనాన్ని' కాంగ్రెస్ శాసన సభాపక్ష నేత జానారెడ్డి ఈ రోజు రుచి చూశారు. ఇవాళ మధ్యాహ్నం సీఎల్పీకి ప్రత్యేకంగా ఆ భోజనాన్ని తెప్పించుకుని తిన్నారు. రుచి బావుందని కితాబిచ్చారు. మీరు కూడా భోజనం రుచి చూడండని అక్కడే ఉన్న మీడియా ప్రతినిధులను జానా కోరారు.

  • Loading...

More Telugu News