: హైస్కూల్ లో చదువుకునేటప్పుడు ఒక నాటకం వేశాను : సీఎం చంద్రబాబు


చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి హైస్కూల్ లో చదువుకునే రోజుల్లో తాను ఒక నాటకం వేశానని చెబుతూ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. తిరుపతిలో నంది అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, 'టీడీపీ నేత, నటుడు శివప్రసాద్, నేను చదువుకునే రోజుల్లో ఇద్దరం కలిసి ఒక నాటకం వేశాము. అయితే, ఆయన కళల పట్ల ఆసక్తితో సినిమా రంగం వైపు వెళ్లారు’ అని చంద్రబాబు అన్నారు.

  • Loading...

More Telugu News