: టీఆర్ఎస్ అధ్యక్షుడిగా కేసీఆర్ ఏకగ్రీవం


తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీ సంస్థాగత ఎన్నికల్లో అధ్యక్షుడిగా కేసీఆర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నామినేషన్ల దాఖలు ప్రక్రియ ఈరోజుతో ముగిసింది. గడువులోగా కేసీఆర్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఆయనే అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ నెల 27న ఆర్మూరులో జరిగే టీఆర్ఎస్ ప్రతినిధుల సభలో కేసీఆర్ ఎన్నిక విషయం ప్రకటిస్తారు.

  • Loading...

More Telugu News