: చంద్రబాబుకు ఇండియన్ స్టూడెంట్ పార్లమెంట్ 'ఆదర్శ సీఎం' పురస్కారం


ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆదర్శ సీఎం పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ పురస్కారాన్ని ఇండియన్ స్టూడెంట్ పార్లమెంట్ ఇవాళ సాయంత్రం ప్రకటించింది. ఈ నెల 30న పూణేలో 6వ ఇండియన్ స్టూడెంట్ పార్లమెంట్ కార్యక్రమంలో చంద్రబాబు ఈ పురస్కారం అందుకోనున్నారు.

  • Loading...

More Telugu News