: పద్మ అవార్డుల జాబితా


ఇండియాలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే పద్మ అవార్డులను 2016 సంవత్సరానికి గాను మోదీ సర్కారు ప్రకటించింది. ఆ జాబితాలోని పూర్తి వివరాలివి... * పద్మ విభూషణ్ కుమారి యామినీ కృష్ణమూర్తి (కళలు, సంప్రదాయ నృత్యం) రజనీకాంత్ (కళలు, సినిమా) శ్రీమతి గిరిజా దేవి (కళలు, క్లాసికల్ ఓకల్) రామోజీరావు (సాహిత్యం, విద్య, జర్నలిజం) డాక్టర్ విశ్వనాధన్ శాంత (వైద్యం - ఆంకాలజీ) శ్రీశ్రీ రవిశంకర్ (ఇతరములు - ఆధ్యాత్మికం) జగ్మోహన్ (పబ్లిక్ అఫైర్స్) డాక్టర్ వాసుదేవ కల్ కుంతే (సైన్స్ అండ్ ఇంజనీరింగ్) మరణానంతరం పద్మ విభూషణ్ పొందిన వారు / విదేశీయులు అరవింద్ దీక్షిత్ (విదేశీయుడు, లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్) దివంగత దీరూభాయ్ అంబానీ (ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ) * పద్మభూషణ్ అనుపమ్ ఖేర్ (కళలు, సినిమా) ఉదిత్ నారాయణ్ (కళలు - నేపథ్య గానం) రామ్ వీ సుతార్ (కళలు - శిల్పాలు) హైష్ నామ్ కన్హయిలాల్ (కళలు - థియేటర్) వినోద్ రాయ్ (సివిల్ సర్వీసెస్) డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ (సాహిత్యం, విద్య) ప్రొఫెసర్ ఎన్.ఎస్.రామానుజ తాతాచార్య (సాహిత్యం, విద్య) డాక్టర్ బ్రిజేందర్ సింగ్ హమ్ దర్ద్ (సాహిత్యం, విద్య, జర్నలిజం) ప్రొఫెసర్ డి.నాగేశ్వర్ రెడ్డి (వైద్యం - గ్యాస్ట్రోఎంట్రాలజీ) స్వామి తేజోమయానంద (ఇతరములు - ఆధ్యాత్మికం) (పూర్తి జాబితా మరికాసేపట్లో)

  • Loading...

More Telugu News