: ఫ్రాన్స్ అధ్యక్షుడి విందుకు ఐష్ కు ఆహ్వానం


బాలీవుడ్ అందాల నటి ఐశ్వర్యరాయ్ బచ్చన్ ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలాండెతో లంచ్ చేయనుంది. గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా రేపు ఢిల్లీలో ఫ్రాన్స్ అధ్యక్షుడికి కేంద్ర ప్రభుత్వం ఘనంగా విందు ఇస్తోంది. ఈ కార్యక్రమానికి దేశంలోని పలువురు ప్రముఖులు హాజరవుతున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ నుంచి కేవలం ఐశ్వర్యనే ఫ్రాన్స్ అంబాసిడర్ రిచీర్ ఆహ్వానించారు. ప్రస్తుతం 'సరబ్ జీత్' చిత్రం షూటింగ్ ఉన్న ఆమె ఈ రాత్రికి ఢిల్లీకి చేరుకుని రేపటి విందుకు హాజరవుతుంది.

  • Loading...

More Telugu News