: దేవిశ్రీ దేవుడైతే.. నేను భక్తుడిని: దర్శకుడు సుకుమార్


‘ఇద్దరు మిత్రుల మధ్య బంధానికి ఏవో కారణాలు ఉంటాయి. కానీ, నాకు, దేవిశ్రీ ప్రసాద్ కు మధ్య బంధం సంగీతం. మా ఇద్దరి మధ్య మ్యూజిక్ అనేది ఫెవికాల్ లాంటిది. దేవిశ్రీ దేవుడైతే..నేను భక్తుడిని’ అని దర్శకుడు సుకుమార్ వారి మధ్య అనుబంధాన్ని పోల్చి చెప్పారు. సంగీతం అనేది దేవుడు అని, మనకు ఎన్ని కళలైతే ఉన్నాయో అన్ని కళలు కూడా సంగీతాన్ని అందుకోవాలని ప్రయత్నం చేస్తాయని అన్నారు. దేవిశ్రీ ప్రసాద్ డైరెక్షన్ చేయగలడు, కానీ, తాను మ్యూజిక్ కంపోజ్ చేయలేనని.. అదే మ్యూజిక్ గొప్పతనమని సుకుమార్ అన్నారు.

  • Loading...

More Telugu News