: 94 వెబ్ సైట్లను నిషేధించిన ‘మహా’ సర్కార్!


భారత గణతంత్ర దినోత్సవం వేడుకలను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడేందుకు ఉగ్రవాద సంస్థలు కుట్ర పన్నిన విషయం తెలిసిందే. ఉగ్రవాద కార్యకలాపాలకు మద్దతు తెలుపుతున్న 94 వెబ్ సైట్లపై నిషేధం విధించినట్లు మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులు పేర్కొన్నారు. ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ కార్యకలాపాలకు ప్రోత్సాహాన్నిచ్చేలా పనిచేస్తున్న కారణంగానే ఆయా వెబ్ సైట్లను నిషేధించినట్లు మహారాష్ట్ర ఏటీఎస్ చీఫ్ వివేక ఫన్సాల్కర్ తెలిపారు.

  • Loading...

More Telugu News