: చండీగఢ్ లో ల్యాండయిన ఫ్రాంకోయిస్


మూడు రోజుల పర్యటన నిమిత్తం ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండే భారత గడ్డపై కాలు పెట్టారు. ఆయన ప్రయాణించిన రిపబ్లిక్ ఆఫ్ ఫ్రాన్స్ ప్రత్యేక విమానం చండీగఢ్ ఎయిర్ పోర్టులో 12:40 గంటల సమయంలో ల్యాండయింది. కాగా, ఆయన్ను చండీగఢ్ లో, ఆపై ఢిల్లీలో కలుస్తానని ప్రధాని నరేంద్ర మోదీ 12:45 గంటల సమయంలో ట్వీట్ పెట్టారు. గతంలో తమ మధ్య జరిగిన చర్చలే పునాదిగా, బంధాన్ని మరింతగా బలోపేతం చేసుకునేందుకు కృషి చేస్తానని ఈ సందర్భంగా మోదీ వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News