: ధావన్ అర్ధ సెంచరీ...భారత్ 85


టీమిండియా ఓపెనర్లు చివరి టెస్టులో గాడినపడ్డారు. 331 పరుగుల విజయ లక్ష్యంతో రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ బ్యాటింగ్ ప్రారంభించారు. తొలుత ఆచితూచి ఆడిన ఓపెనర్లు ఆ తర్వాత నెమ్మదిగా పుంజుకున్నారు. గతి తప్పిన బంతులను బౌండరీ లైన్ దాటిస్తూ టీమిండియా స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు. షాట్ల ఎంపికలో పరిణతి చూపుతున్న ధావన్ కేవలం 44 బంతుల్లో 57 పరుగులు చేయగా, రోహిత్ శర్మ 38 బంతుల్లో 36 పరుగులు చేశాడు. దీంతో 14 ఓవర్లలో టీమిండియా వికెట్లేమీ నష్టపోకుండా 93 పరుగులు చేసింది.

  • Loading...

More Telugu News